(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.294. అధ్యాయః 294
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ముక్తిసాధనప్రతిపాదకసగరారిష్టనేమిసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-294-0x(6432)(77252)
కథం ను యుక్తః పృథివీం చరేదస్మద్విధో నృపః।
నిత్యం కైశ్చ గుణైర్యుక్తః సంగపాశాద్విముచ్యతే॥ 12-294-1(77253)
భీష్మ ఉవాచ। 12-294-2x(6433)
అత్ర తే వర్తయిష్యేఽహమితిహాసం పురాతనం।
అరిష్టనేమినా ప్రోక్తం సగరాయానుపృచ్ఛతే॥ 12-294-2(77254)
సగర ఉవాచ। 12-294-3x(6434)
కిం శ్రేయః పరమం బ్రహ్మన్కృత్వేహ సుఖమశ్నుతే।
కథం న శోచేన్న క్షుభ్యేదేతదిచ్ఛామి వేదితుం॥ 12-294-3(77255)
భీష్మ ఉవాచ। 12-294-4x(6435)
ఏవముక్తస్తదా తార్క్ష్యః సర్వశాస్త్రవిదాం వరః।
విబుధ్య సంపదం చాగ్ర్యాం సద్వాక్యమిదమబ్రవీత్॥ 12-294-4(77256)
సుఖం మోక్షసుఖం లోకే న చ మూఢోఽవగచ్ఛతి।
ప్రసక్తః పుత్రపశుషు ధనధాన్యసమాకులః॥ 12-294-5(77257)
సక్తబుద్ధిరశాంతాత్మా స న శక్యశ్చికిత్సితుం।
స్నేహపాశసితో మూఢో న స మోక్షాయ కల్పతే॥ 12-294-6(77258)
స్నేహజానిహ తే పాశాన్వక్ష్యామి శృణు తాన్మమ।
సకర్ణకేన శిరసా శక్యాశ్ఛేత్తుం విజానతా॥ 12-294-7(77259)
సంభావ్య పుత్రాన్కాలేన యౌవనస్థాన్నివేశ్య చ।
సమర్థాజ్జీవనే జ్ఞాత్వా ముక్తశ్చర యథాసుఖం॥ 12-294-8(77260)
భార్యాం పుత్రవతీం వృద్ధాం లాలితాం పుత్రవత్సలాం।
జ్ఞాత్వా ప్రజహి కాలేన పరార్థమనుదృశ్య చ॥ 12-294-9(77261)
సాపత్యో నిరపత్యో వా ముక్తశ్చర యథాసుఖం।
ఇంద్రియైరింద్రియార్థాంస్త్వమనుభూయ యథావిధి॥ 12-294-10(77262)
కృతకౌంతూహలస్తేషు ముక్తశ్చర యథాసుఖం।
ఉపపత్త్యోపలబ్ధేషు లోకేషు చ సమో భవ॥ 12-294-11(77263)
ఏష తావత్సమాసేన తవ సంకీర్తితో మయా।
మోక్షార్థో విస్తరేణాథ భూయో వక్ష్యామి తచ్ఛృణు॥ 12-294-12(77264)
ముక్తా వీతభయా లోకే చరంతి సుఖినో నరాః।
సక్తభావా వినశ్యంతి నరాస్తత్ర న సంశయః॥ 12-294-13(77265)
ఆహారసంచయే సక్తా యథా కీటపిపీలికాః।
అసక్తాః సుఖినో లోకే సక్తాశ్చైవ వినాశినః॥ 12-294-14(77266)
స్వజనే న చ తే చింతా కర్తవ్యా మోక్షబుద్ధినా।
ఇమే మయా వినాభూతా భవిష్యంతి కథం త్వితి॥ 12-294-15(77267)
స్వయముత్పద్యతే జంతుః స్వయమేవ వివర్ధతే।
సుఖదుఃఖే తథా మృత్యుం స్వయమేవాధిగచ్ఛతి॥ 12-294-16(77268)
భోజనాచ్ఛాదనే చైవ మాత్రా పిత్రా చ సంగ్రహం।
స్వకృతే నాధిగచ్ఛంతి లోకే నాస్త్యకృతం పురా॥ 12-294-17(77269)
ధాత్రా విహితభక్ష్యాణి సర్వభూతాని మేదినీం।
లోకే విపరిధావంతి రక్షితాని స్వకర్మభిః॥ 12-294-18(77270)
స్వయం మృత్పిండభూతస్య పరతంత్రస్య సర్వదా।
కో హేతుః స్వజనం ద్వేష్టుం రక్షితం వాఽదృఢాత్మనః॥ 12-294-19(77271)
స్వజనం హి యదా మృత్యుర్హంత్యేవ భువి పశ్యతః।
కృతేఽపి యత్నే మహతి తత్ర బోద్ధవ్యమాత్మనా॥ 12-294-20(77272)
జీవంతమపి చైవైనం భరణే రక్షణే తథా।
అసమాప్తే పరిత్యజ్య పశ్చాదపి మరిష్యసి॥ 12-294-21(77273)
యదా మృతం చ స్వజనం న జ్ఞాస్యసి కథంచన।
సుఖితం దుఃఖితం వాఽపి నను బోద్ధవ్యమాత్మనా॥ 12-294-22(77274)
మృతే వా త్వయి జీవే వా యదా భోక్ష్యతి వై జనః।
స్వకృతం నను బుద్ధ్వైవం కర్తవ్యం హితమాత్మనః॥ 12-294-23(77275)
ఏవం విజానఁల్లోకేఽస్మిన్కః కస్యేత్యభినిశ్చితః।
మోక్షే నివేశయ మనో భూయశ్చాప్యుపధారయ॥ 12-294-24(77276)
క్షుత్పిపాసాదయో భావా జితా యస్యేహ దేహినః।
క్రోధో లోభస్తథా మోహః సత్వవాన్ముక్త ఏవ సః॥ 12-294-25(77277)
ద్యూతే పానే తథా స్త్రీషు మృగయాయాం చ యో నరః।
న ప్రమాద్యతి సంమోహాత్సతతం ముక్త ఏవ సః॥ 12-294-26(77278)
దివసేదివసే నామ రాత్రౌరాత్రౌ పుమాన్సదా।
భోక్తవ్యమితి యః స్విన్నో దోషబుద్ధిః స ఉచ్యతే॥ 12-294-27(77279)
ఆత్మభావం తథా స్త్రీషు సక్తమేవ పునః పునః।
యః పశ్యతి సదా యుక్తో యథావన్ముక్త ఏవ సః॥ 12-294-28(77280)
సంభవం చ వినాశం చ భూతానాం చేష్టితం తథా।
యస్తత్త్వతో విజానాతి లోకేఽస్మిన్ముక్త ఏవ సః॥ 12-294-29(77281)
ప్రస్థం వాహసహస్రేషు యాత్రార్థం చైవ కోటిషు।
ప్రాసాదే మంచకం స్థానం యః పశ్యతి స ముచ్యతే॥ 12-294-30(77282)
మృత్యునాఽభ్యాహతం లోకం వ్యాధిభిశ్చోపపీడితం।
అవృత్తికర్శితం చైవ యః పశ్యతి స ముచ్యతే॥ 12-294-31(77283)
యః పశ్యతి స సంతుష్టో నపశ్యంశ్చ విహన్యతే।
యశ్చాప్యల్పేన సంతుష్టో లోకేఽస్మిన్ముక్త ఏవ సః॥ 12-294-32(77284)
అగ్నీషోమావిదం సర్వమితి యశ్చానుపశ్యతి।
న చ సంస్పృశ్యతే భావైరద్భుతైర్ముక్త ఏవ సః॥ 12-294-33(77285)
పర్యంకశయ్యా భూమిశ్చ సామనే యస్య దేహినః।
శాల్యన్నం చ కదన్నం చ యస్య స్యాన్ముక్త ఏవ సః॥ 12-294-34(77286)
క్షౌమం చ కుశచీరం చ కౌశేయం వల్కలాని చ।
ఆవికం చర్మ చ సమం యస్య స్యాన్ముక్త ఏవ సః॥ 12-294-35(77287)
పంచభూతసముద్భూతం లోకం యశ్చానుపశ్యతి।
తథాచ వర్తతే దృష్ట్వా లోకేఽస్మిన్ముక్త ఏవ సః॥ 12-294-36(77288)
సుఖదుఃఖే సమే యస్య లాభాలాభౌ జయాజయౌ।
ఇచ్ఛాద్వేషౌ భయోద్వేగౌ సర్వథా ముక్త ఏవ సః॥ 12-294-37(77289)
రక్తమూత్రపురీషాణాం దోషాణాం సంచయాంస్తథా।
శరీరం దోషబహులం దృష్ట్వా చైవ విముచ్యతే॥ 12-294-38(77290)
వలీపలితసంయోగం కార్శ్యం వైవర్ణ్యమేవ చ।
కుజభావం చ జరయాః యః పశ్యతి స ముచ్యతేత॥ 12-294-39(77291)
పుంస్త్వోపఘాతం కాలేన దర్శనోపరమం తథా।
బాధిర్యం ప్రాణమందత్వం యః పశ్యతి స ముచ్యతే॥ 12-294-40(77292)
గతానృషీంస్తథా దేవానసురాంశ్చ తథా గతాన్।
లోకాదస్మాత్పరం లోకం యః పశ్యతి స ముచ్యతే॥ 12-294-41(77293)
ప్రభావైరన్వితాస్తైస్తైః పార్థివేంద్రాః సహస్రశః।
యే గతాః పృథివీం త్యక్త్వా ఇతి జ్ఞాత్వా విముచ్యతే॥ 12-294-42(77294)
అర్థాంశ్చ దుర్లభాఁల్లోకే క్లేశాంశ్చ సులభాంస్తథా।
దుఃఖం చైవ కుటుంబార్థే యః పశ్యతి స ముచ్యతే॥ 12-294-43(77295)
అపత్యానాం చ వైగుణ్యం జనం విగుణమేవ చ।
పశ్యన్భూయిష్ఠశో లోకే కో మోక్షం నాభిపూజయేత్॥ 12-294-44(77296)
శాస్త్రాల్లోకాచ్చ యో బుద్ధః సర్వం పశ్యతి మానవః।
అసారమివ మానుష్యం సర్వథా ముక్తా ఏవ సః॥ 12-294-45(77297)
ఏతచ్ఛ్రుత్వా మమ వచో భవాంశ్చరతు ముక్తవత్।
గార్హస్థ్యాద్యది తే మోక్షే కృతా బుద్ధిరవిక్లవా॥ 12-294-46(77298)
తత్తస్య వచనం శ్రుత్వా సంయక్స పృథివీపతిః।
మోక్షజైశ్చ గుణైర్యుక్తః పాలయామాస చ ప్రజాః॥ ॥ 12-294-47(77299)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి చతుర్నవత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 294॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-294-1 కథం విముక్తః పృథివీమితి థ. పాఠః॥ 12-294-5 నచ లోకోఽవగచ్ఛతీతి థ. ధ. పాఠః॥ 12-294-8 నివేశ్య దారైః సంయోజ్య॥ 12-294-9 పరార్థమంతిమం పురుషార్థం మోక్షం। ప్రజహి త్యజ॥ 12-294-11 కృతకౌతూహలః ఛిన్నౌత్సుక్యః। లాభేషు చ సమో భవేతి థ.ధ. పాఠః॥ 12-294-12 మోక్షార్థో మోక్షప్రయోజనః॥ 12-294-13 ముక్తాశ్ఛిన్నస్నేహపాశాః। సక్తభావాః విషయాసక్తవిత్తాః॥ 12-294-30 వాహః ధాన్యపూర్ణం శకటం। సహస్రేషు కోటిష్వితి సమానాధికరణం। ప్రస్థం పురుషాహారపరిమితం ధాన్యం। యాత్రార్థం దేహవ్యవహారార్థం। అధికసంగ్రహో వ్యర్థం ఇతి యః పశ్యతి॥ 12-294-31 అవృత్తిర్జీవికాయా అభావః॥ 12-294-32 నపశ్యన్నిత్యేకం పదం। మృత్యునాభ్యాహతం లోకమిత్యనుకృష్యతే॥ 12-294-33 అగ్నిర్జాఠరో భోక్తా। సోమోఽన్నం భోజ్యం॥ 12-294-34 శాలయశ్చ కదగ్నం చేతి ఝ. ధ. పాఠః॥ 12-294-38 శ్లేష్మమూత్రపురీషాణామితి ధ. పాఠః। ఛర్దిమూత్రేతి థ. పాఠః॥ 12-294-40 బాధిర్యం ఘ్రాణమందత్వమితి ధ. పాఠః॥ 12-294-42 ప్రతాపైరన్వితా ఇతి థ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.